Header Banner

ఎమ్మెల్యే పదవికే ఎక్కువ.. అందుకే ప్రజలు ఇంటికి పంపారు! ప్యాలెస్ పాలకుడిగా మిగిలిన జగన్!

  Thu Mar 06, 2025 11:32        Politics

ఇదే జగన్ పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పిన తీరు! ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా, 40 లక్షల ఉద్యోగాలంటూ హామీ ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం దేనికి సంకేతం? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా హామీలు అమలు చేయవచ్చని చెప్పిన జగన్, ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం దిగజారుడుతనం కాదా? జగన్ తన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే పదవికే అధికమై, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్‌ను ఇంటికి పంపించడం ప్రజల ఓటు శక్తికి నిదర్శనం. ఒక్క ఛాన్స్‌ను చివరి ఛాన్స్‌గా మార్చుకుని ప్యాలెస్‌లకు పరిమితం అయ్యారు. మరోవైపు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు రాష్ట్రంలో పునాది పడటం పేదలకు వరంగా మారింది. భువనేశ్వరి సమాజ సేవతో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలు మరింత ప్రజోపయోగంగా మారడం గర్వించదగిన విషయం.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jagan #palace #psycho #palana #todaynews #flashnews #latestnews